CIRCULAR GRAPHICAL METHOD FOR SOLVING QUADRATIC EQUATION

వర్గ సమీకరణాల (ax^2+bx+c=0 ) సాధనలు కనుగొనడానికి కారణాంక పద్ధతి, వర్గమును పూర్తి చేయు పద్ధతి, సూత్ర పద్ధతి తో పాటు గ్రాఫు పద్ధతి కూడా మనకు తెలిసినదే.గ్రాఫు ద్వారా సాధించుటలో సాధారణంగా వర్గ సమీకరణము యొక్క గ్రాఫు “పరావలయ రూపం” వస్తుంది. ఈ పరావాలయం X – అక్షమును ఖండించు బిందువుల ప్రథమ నిరూపకాలను కావలసిన సాధనలుగా గుర్తిస్తాము. ఈ వ్యాసములో ఒక సులువైన ప్రత్యామ్నాయ పద్ధతి అయిన “వృత్త పద్ధతి”ని తెలుసుకుందాము.

Information: CIRCULAR GRAPHICAL METHOD FOR SOLVING QUADRATIC EQUATION